Header Banner

ప్రకాశం-గుంటూరు-వినుకొండ రహదారికి బిగ్ బూస్ట్! చీఫ్ విప్ జీవీ పర్యటనలో కీలక ప్రకటనలు!

  Fri May 16, 2025 16:16        Politics

ప్రకాశం జిల్లా కొత్తపాలెం వద్ద గుండ్లకమ్మపై నిర్మిస్తున్న వంతెన పనులను రాష్ట్ర చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పరిశీలించారు. గుండ్లకమ్మపై రెండు వంతెనల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రయాణ దారులకు ఎదురవుతున్న సమస్యలకు చెక్ పడనుందని తెలిపారు. ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమకు అనుసంధాన మార్గం మరింత మెరుగవుతుందన్నారు. ఫిబ్రవరి కల్లా నాగిరెడ్డిపల్లి-కొత్తపాలెం వంతెన పూర్తవుతుందని, జూన్ నాటికి గోపనకొండ-పువ్వాడ వంతెన పనులు పూర్తవుతాయని చెప్పారు. రూ.2,605 కోట్ల వ్యయంతో వినుకొండ-గుంటూరు రహదారిని విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రహదారి 4 వరసలుగా అభివృద్ధి చేయడంతో వినుకొండకు కొత్త మలుపు తిరుగుతుందని, పరిశ్రమల అభివృద్ధి కోసం 150 ఎకరాలను గుర్తించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఈ 'ఓసీ' కులం పేరు మార్పు.. కొత్తగా పేరు ఏంటంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు! మంత్రి కీలక ప్రకటన!

 

 తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

 

 ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్‌..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!



మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #VinukondaDevelopment #RoadExpansion #GVAnjaneyulu #GundlakammaBridge #AndhraPradesh #InfrastructureBoost